బ్రేకింగ్….నల్గొండ జిల్లా…
అభివృద్ధిలో భాగంగా మాచర్ల టు నకిరేకల్ NHAI రహదారిని నిర్మాణ కార్యక్రమంలో 3వేల కుటుంబాలకు తీరని అన్యాయం….
రహదారి నిర్మాణంలో ఫోర్ వే లైన్… మూడు ప్లాన్లను పంపించాలని కోరిన NHAI….
ప్లాన్ 1 ప్లాన్ 2 ద్వారా వ్యవసాయ భూములు మాత్రమే నష్టపోతాయి….
ప్లాన్ త్రీ ఓకే చేయడంతో ప్లాట్లు ఇళ్ల స్థలాలు, సముదాయాలు నష్టం జరుగుతాయని బైపాస్ బాధితుల ఆరోపణ….
రూపాయి రూపాయి కూడా పెట్టుకుని లక్షలు వెచ్చించి పిల్లల భవిష్యత్తు కోసం కొన్న ఫ్లాట్లు నష్టపోతున్నాయని బాధితుల ఆవేదనలు…
వెంటనే ప్లాన్ 3ని విరమించుకొని ప్లాన్ వన్ గాని టు గాని అమలు చేయాలని బాధితుల ఆందోళన….
జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బాధితులు ఎన్నో సార్లు వించుకున్న పట్టించుకోవడంలేదని ఆరోపణ….
వెంటనే రోడ్డు ప్రక్షాళన చేసి బాధితులకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్…..