కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం గ్రామం లో ఈ రోజు గ్రామ యావకులు నిండు కడవలు తో హనుమాన్ మందిరం గర్భ గుడి లో నీరు పోసి సకాలంలో వర్షాలు కురుసి, పంట పోలలు బాగుండాలి, గ్రామ ప్రజల అందరు సుఖ, సంతోషల తో ఊండాలి అన్ని హనుమాన్ తుని దివ్య ఆశీస్సులు గ్రామ ప్రజల మీద ఏలాప్పుడు ఉండాలి అన్ని కోరుకుంనటు గ్రామ యావకులు తెలియజేశారు.