HM9 న్యూస్ ప్రతినిథి హన్మకొండ జిల్లా : ఐనవోలు జయంతి సందర్బంగా ఐనవోలు మండల కేంద్రంలో డప్పు కళాకారుల బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఐనవోలు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకుడు గడ్డం రఘువంశీ గౌడ్ డప్పు కళ బృందానికి తన వంతుగా టిషార్ట్స్ మరియు ఇతరత్ర సహాయ సహకారాలు కల్పించడం జరిగింది ఇందులో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు తాటికాయల కుమార్, దుపెల్లి రాజు, చందు మొదలగువారు పాల్గొన్నారు